ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జిల్లా కార్యదర్శి గేడం కేశవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మాణిక్, శైలజ, వైశాలి, విద్యార్థులు పాల్గొన్నారు

- ఆదిలాబాదు
ఆదిలాబాద్ లో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు