Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారు

వార్త ముఖ్యాంశాలు

  • బి.
  • కొత్తకోటలో జర్నలిస్టులకు కేటాయించిన 239 సర్వే నెంబర్ లో కొంతమంది బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారని జర్నలిస్టులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.
  • ఈ విషయంపై తహసీల్దార్ భావజాన్ మాట్లాడుతూ, 239 సర్వే నెంబర్ లో 1.15 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి అని, దీనిలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు.

బి. కొత్తకోటలో జర్నలిస్టులకు కేటాయించిన 239 సర్వే నెంబర్ లో కొంతమంది బడాబాబులు అక్రమంగా భూ కబ్జాకు యత్నిస్తున్నారని జర్నలిస్టులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ భావజాన్ మాట్లాడుతూ, 239 సర్వే నెంబర్ లో 1.15 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి అని, దీనిలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఈ సర్వే నెంబర్ పై కొందరు అక్రమంగా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారని, వాటిపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *