Thursday, 13 August 2026
  • Home  
  • రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు అభినందనలు
- పశ్చిమ గోదావరి

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు అభినందనలు

రాష్ట్రస్థాయిలో భీమవరం యుసిఎంఏఎస్ విద్యార్థులు 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్లో 6 ట్రోఫీలతో ప్రతిభ కనబరచడం మన జిల్లాకే గర్వకారణమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఈనెల 9న గుంటూరులోని ఏ కన్సర్వేషన్లో యుసిఎంఏఎస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు వారి కార్యాలయంలో అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గణితంలో వేగం లెక్కల్లో ఖచ్చితత్వం ఏకాగ్రతలో అద్భుత ప్రతిభ కనబరచడం అమోఘమని, ఈ మూడు కలగలిపి భీమవరం యుసిఎంఏఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడం హర్షించదగ్గ విషయమన్నారు. భీమవరం యుసిఎంఏఎస్ డైరెక్టర్ ఆకుల మౌనిక మాట్లాడుతూ స్టేట్ లెవల్ 6 ట్రోఫీలను సాధించామని, కే వర్షిత్, జి మోహిత్ శ్రీరామ్, అర్ కార్తికేయ, జి అనంత వర్మ, ఎ లక్ష్మీ ధనిష్యా, ఎ నివేదిత తార లు ప్రతిభ కనబరించారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు. Video Link: https://manabhimavarammanapavananna.blogspot.com/

రాష్ట్రస్థాయిలో భీమవరం యుసిఎంఏఎస్ విద్యార్థులు 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్లో 6 ట్రోఫీలతో ప్రతిభ కనబరచడం మన జిల్లాకే గర్వకారణమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఈనెల 9న గుంటూరులోని ఏ కన్సర్వేషన్లో యుసిఎంఏఎస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు వారి కార్యాలయంలో అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గణితంలో వేగం లెక్కల్లో ఖచ్చితత్వం ఏకాగ్రతలో అద్భుత ప్రతిభ కనబరచడం అమోఘమని, ఈ మూడు కలగలిపి భీమవరం యుసిఎంఏఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడం హర్షించదగ్గ విషయమన్నారు. భీమవరం
యుసిఎంఏఎస్ డైరెక్టర్ ఆకుల మౌనిక మాట్లాడుతూ స్టేట్ లెవల్ 6 ట్రోఫీలను సాధించామని, కే వర్షిత్, జి మోహిత్ శ్రీరామ్, అర్ కార్తికేయ, జి అనంత వర్మ, ఎ లక్ష్మీ ధనిష్యా, ఎ నివేదిత తార లు ప్రతిభ కనబరించారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Video Link: https://manabhimavarammanapavananna.blogspot.com/

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.