Sunday, 27 September 2026
  • Home  
  • మైలవరం అన్నదానంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు లంక నితీష్
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం అన్నదానంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు లంక నితీష్

*అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న… లంక లితీష్…* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని యాదవుల బజార్ నందు ఏర్పాటుచేసిన వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మైలవరం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని ఐదువేల రూపాయలను విరాళంగా అందజేసినారు…* *ఈ కార్యక్రమంలో ఒరుగు వెంకటేశ్వరరావు బుడిపూటి వెంకట్రావు,వేముల అంకరాజు యాదవుల సంఘసభ్యులు , మరియు తదితరులు పాల్గొన్నారు…*

*అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న… లంక లితీష్…*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని యాదవుల బజార్ నందు ఏర్పాటుచేసిన వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మైలవరం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని ఐదువేల రూపాయలను విరాళంగా అందజేసినారు…*

*ఈ కార్యక్రమంలో ఒరుగు వెంకటేశ్వరరావు బుడిపూటి వెంకట్రావు,వేముల అంకరాజు యాదవుల సంఘసభ్యులు , మరియు తదితరులు పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.