Monday, 28 September 2026
  • Home  
  • కొండా లక్ష్మణ్ బాపూజీకి కలెక్టరేట్‌లో ఘన నివాళి
- ఖమ్మం

కొండా లక్ష్మణ్ బాపూజీకి కలెక్టరేట్‌లో ఘన నివాళి

ఖమ్మం: తెలంగాణ ఉద్యమ మార్గదర్శకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అధికారులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామూర్తి పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.