ప్రముఖ వ్యాపార పత్రిక ‘ఫార్చ్యూన్ ఇండియా’ (Fortune India) కవర్ పేజీపై మంత్రి నారా లోకేష్ గారు నిలవడం యావత్ ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం! రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధికి, పెట్టుబడుల ప్రవాహానికి ఇది మరో నిదర్శనం.
📈 ఏపీ పురోగతి ప్రస్థానం:
దేశీయ పెట్టుబడుల్లో 25% వాటా మన ఏపీ సొంతం.
విదేశీ పెట్టుబడుల్లో ఏకంగా 600% వృద్ధి నమోదు.
ఇవన్నీ మంత్రి నారా లోకేష్ గారు అమలు చేస్తున్న “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (Speed of Doing Business) విధానాల ఫలితమే!
ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి (Visionary Leadership) నేతృత్వంలో, పారిశ్రామికవర్గాల్లో తిరిగి పాతుకుపోయిన నమ్మకంతో… ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా (Global Investment Destination) తీర్చిదిద్దుతున్నాము.


