ఏకొల్లు గ్రామ సచివాలయం ప్రజలకు శుభోదయం మరియు విజ్ఞప్తి…..
దొరవరిసత్రం పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య
07-08-26
👉 తల్లికి వందనం గురించి ఈరోజు చవరి తేదీ.. కావున సచివాలయం వచ్చి గ్రీవెన్స్ పెట్టుకోండి..
👉 ఫోన్ కాల్స్ ఎక్కువగా చెయ్యవద్దు.. ఎమర్జెన్సీ మరియు ఇంపార్టెంట్ అయితేనే చెయ్యండి..
గమనిక : ఇక మీదట వెల్ఫేర్ మరియు విద్య WEA అధికారి
మన ఎంపీ మేడం గగారు.. అనగా దీప్తి మేడం… కావున రామకృష్ణ సార్ కాదు..
👉 ఏమైనా సమస్యలు ఉంటే మేడం గారు మరియి డిజిటల్ అసిస్టెంట్ పరిష్కరిస్తారు..
ఇట్లు
మీ డిజిటల్

