Friday, 7 August 2026
  • Home  
  • ఏజెన్సీ ఓటర్ల జాబిత పై హైకోర్టు సీరియస్
- భద్రాద్రి కొత్తగూడెం

ఏజెన్సీ ఓటర్ల జాబిత పై హైకోర్టు సీరియస్

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 7:(పున్నమి ప్రతినిధి):: ఏజెన్సీ ప్రాంతాల్లోగిరిజసనేతరుల భోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జాబితాలో చేరుతున్నారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది.ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో గిరిజనేతరుల పేర్లు తొలగింపునకి తీసుకున్న చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులకి నోటీసులు జరిచేసింది.కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ఆదివాసీ సేన అధ్యక్షులు మరి. దౌలత్ రావు తదితరులు దాకలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం. మోహియుద్దీన్ ల ధర్మసనం విచారణ చేపట్టింది.పిటిషనర్ల తరుపున న్యాయవాది వాదిస్తూ నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ఆధారంగా గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదవుతున్నారని, ఇది షెడల్డ్ తెగలకి రాజ్యాంగం కల్పించిన హక్కుకి విరుద్దమని తెలిపారు.వాదనలు నమోదు చేసిన ధర్మసనం కౌంటర్లు దాకలు చెయ్యాలని ఆదేశించింది.తదుపరి విచారణ రెండువారాలకి వాయిదావేసింది..

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 7:(పున్నమి ప్రతినిధి)::
ఏజెన్సీ ప్రాంతాల్లోగిరిజసనేతరుల భోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జాబితాలో చేరుతున్నారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది.ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో గిరిజనేతరుల పేర్లు తొలగింపునకి తీసుకున్న చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులకి నోటీసులు జరిచేసింది.కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ఆదివాసీ సేన అధ్యక్షులు మరి. దౌలత్ రావు తదితరులు దాకలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం. మోహియుద్దీన్ ల ధర్మసనం విచారణ చేపట్టింది.పిటిషనర్ల తరుపున న్యాయవాది వాదిస్తూ నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ఆధారంగా గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదవుతున్నారని, ఇది షెడల్డ్ తెగలకి రాజ్యాంగం కల్పించిన హక్కుకి విరుద్దమని తెలిపారు.వాదనలు నమోదు చేసిన ధర్మసనం కౌంటర్లు దాకలు చెయ్యాలని ఆదేశించింది.తదుపరి విచారణ రెండువారాలకి వాయిదావేసింది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.