పున్నమి న్యూస్ ప్రతినిధి పొందూరు* మురళి* ఆగస్ట్ 06 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో పొందూరు మురళి గత కొంతకాలం కిందట గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కింద ఇచ్చిన భూమిఅని చెప్పి ఇస్తే అదే స్థలములో పూరిగుడిసి కట్టుకుని కాపురం చేస్తుండగా అప్పుడు వచ్చిన తుఫాను కారణంగా ఆ పూరిగుడిసి పడిపోయింది అక్కడ ఆ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి వచ్చినందువల్ల వేరే అద్దె ఇంట్లోకి చేరుకుని నివసిస్తుండగా ఆ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో బడా బాబుల దగ్గర జేబులు నింపుకొని దళితుడైన ఆ పొందూరు మురళికి మోసం చేసి ఆ భూమిని లేఔట్ లు కింద ప్లాట్లు వేసి అమ్ముతున్నారని పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలియపరిచిన చేతులు తడుపుకున్న కారణంగా చూసి చూడనట్లు విని విన్నట్లు పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో కాలయాపన చేస్తున్నారని ఆ కుటుంబం బోరున విల్లవించుకుంటుంది అయ్యా కలెక్టర్ సారు మా గోడుని మా బాధని మేం పడుతున్న ఆవేదనను తమరు ఆలకించి అక్కడ రెవెన్యూ అధికారులు అక్రమలు చూసి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ సార్ కు విన్నివించుకుంటున్న బాధితులు



