Wednesday, 5 August 2026
  • Home  
  • ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వి.ఎం. థామస్ మరియు వెదురుకుప్పం మండల అధ్యక్షుడు గురసాల కిషన్ చంద్*
- చిత్తూరు

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వి.ఎం. థామస్ మరియు వెదురుకుప్పం మండల అధ్యక్షుడు గురసాల కిషన్ చంద్*

వెదురుకుప్ప మండలం ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి *అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జి.డి. నెల్లూరు ఎమ్మెల్యే *వి.ఎం. థామస్* మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ఎమ్మెల్యే వి.ఎం. థామస్ వెదురుకుప్పం మండల అధ్యక్షుడు కిషన్ చంద్ ను, ముఖ్యమంత్రి పరిచయం చేస్తూ, పార్టీ బలోపేతం కోసం ఆయన అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రధాన ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మిట్ట – పచ్చికాపలం – కార్వేటినగరం డబుల్ రోడ్డు నిర్మాణం అత్యవసర అవసరాన్ని కిషన్ చంద్, ఎమ్మెల్యే వి.ఎం. థామస్ సమక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వెదురుకుప్ప మండలం ఆగస్టు 05 పున్నమి ప్రతినిధి

*అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జి.డి. నెల్లూరు ఎమ్మెల్యే *వి.ఎం. థామస్* మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు.

అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ఎమ్మెల్యే వి.ఎం. థామస్ వెదురుకుప్పం మండల అధ్యక్షుడు కిషన్ చంద్ ను, ముఖ్యమంత్రి పరిచయం చేస్తూ, పార్టీ బలోపేతం కోసం ఆయన అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రధాన ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మిట్ట – పచ్చికాపలం – కార్వేటినగరం డబుల్ రోడ్డు నిర్మాణం అత్యవసర అవసరాన్ని కిషన్ చంద్, ఎమ్మెల్యే వి.ఎం. థామస్ సమక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.