ప్రమాదంలో గాయపడిన మద్ది రెడ్డి వీరారెడ్డిని పరామర్శించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి
ఉదయగిరి నియోజకవర్గంలో ఇటీవల ప్రమాదానికి గురై గాయపడిన మద్ది రెడ్డి వీరారెడ్డి గారిని వారి స్వగృహంలో వైఎస్ఆర్సిపి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్స తీసుకోవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని వీరారెడ్డికి భరోసా కల్పిస్తూ, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన నాయకులు, ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి

ప్రమాదంలో గాయపడిన మద్ది రెడ్డి వీరారెడ్డిని పరామర్శించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి
ప్రమాదంలో గాయపడిన మద్ది రెడ్డి వీరారెడ్డిని పరామర్శించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో ఇటీవల ప్రమాదానికి గురై గాయపడిన మద్ది రెడ్డి వీరారెడ్డి గారిని వారి స్వగృహంలో వైఎస్ఆర్సిపి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్స తీసుకోవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని వీరారెడ్డికి భరోసా కల్పిస్తూ, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన నాయకులు, ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి

