Wednesday, 5 August 2026
  • Home  
  • ఓం నమో శ్రీ వెంకటేశ్వరయనమః
- వరంగల్

ఓం నమో శ్రీ వెంకటేశ్వరయనమః

ఈరోజు *శ్రీ రామ హృదయ సందర్శన కార్యక్రమం * బుధరావుపేట గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోఆలయ అర్చకస్వామి వారిచే పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభించడం జరిగింది.. భజన మండలి సభ్యులు ఆలయకమిటీ ఆధ్వర్యములో కలశం తలపై ఎత్తుకుని స్వామివారి స్తోత్రపఠనం చేస్తూ గ్రమంలోని ప్రధానవీధులనుండి కళశసందర్శన కార్యక్రం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, భజనబృందాలసభ్యులు, అర్చకస్వామి పాల్గొనడంజారిగింది.

ఈరోజు *శ్రీ రామ హృదయ సందర్శన కార్యక్రమం * బుధరావుపేట గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోఆలయ అర్చకస్వామి వారిచే పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభించడం జరిగింది..
భజన మండలి సభ్యులు ఆలయకమిటీ
ఆధ్వర్యములో కలశం తలపై ఎత్తుకుని స్వామివారి స్తోత్రపఠనం చేస్తూ గ్రమంలోని ప్రధానవీధులనుండి కళశసందర్శన
కార్యక్రం నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, భజనబృందాలసభ్యులు, అర్చకస్వామి పాల్గొనడంజారిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.