Friday, 31 July 2026
  • Home  
  • విమర్శలకు బిందువుగా మారిన మేనకూరు గ్రామపంచాయతీ కార్యాలయం
- తిరుపతి

విమర్శలకు బిందువుగా మారిన మేనకూరు గ్రామపంచాయతీ కార్యాలయం

పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* జూలై 31 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం కార్మికుడ్ని కాంట్రాక్టర్ గా మార్చిన వైనం మేనకూరు గ్రామపంచాయతీ కి గ్రహణంపంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయి అంటూ విమర్శలు తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం మేనకూరు గ్రామ పంచాయతీ కార్యాలయం విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందివార్తా మాధ్యమాలలో అనునిత్యం మెదులుతోంది పరిశ్రమల రాకతో మేనకూరు దిన దిన అభివృద్ధి,చందడంతో.ఈ అభివృద్ధి అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారుల పాలిట అక్షయపాత్రల మారిందంటూ గ్రామస్తులు వాపోతున్నారు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో పంచాయతీ వర్క్ బిల్లులు జమ కావడం పరిపాటిగా మారిందంటూ గ్రామస్తులు చెబుతున్నారు సదరు వ్యక్తి ప్రభుత్వ అనుమతి పొందిన కాంట్రాక్టర్ కాదు… పంచాయతీలో విధులు నిర్వహించే సాధారణ పారిశుధ్య కార్మికుడు… అయినా సరే ఆ వ్యక్తి ఖాతాలో గ్రామపంచాయతీకి సంబంధించిన వర్క్ బిల్లులు జమ కావడం ఏమిటిఅలా జామ చేసిన డబ్బులు ఎవరికి చెందుతోంది.ఎక్కడికి వెళ్తుంది అధికారులే తేల్చి చెప్పాలి అంటూ గ్రామస్తులు గట్టిగాఅడుగుతున్నారుఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించాలని, చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయా… లేదా అనే అంశంపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారుఅవసరమైతే సంబంధిత రికార్డులను బహిర్గతం చేసి పారదర్శకత పాటించాలని ప్రజలు డిమాండ్,చేస్తున్నారుమేనకూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న గూడుపుఠాణి గురించి ప్రతిరోజు ప్రజల ముందుకి

పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* జూలై 31 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం కార్మికుడ్ని కాంట్రాక్టర్ గా మార్చిన వైనం
మేనకూరు గ్రామపంచాయతీ కి గ్రహణంపంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయి అంటూ విమర్శలు
తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం మేనకూరు గ్రామ పంచాయతీ కార్యాలయం విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందివార్తా మాధ్యమాలలో అనునిత్యం మెదులుతోంది
పరిశ్రమల రాకతో మేనకూరు దిన దిన అభివృద్ధి,చందడంతో.ఈ అభివృద్ధి అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారుల పాలిట అక్షయపాత్రల మారిందంటూ గ్రామస్తులు వాపోతున్నారు
గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో పంచాయతీ వర్క్ బిల్లులు జమ కావడం పరిపాటిగా మారిందంటూ గ్రామస్తులు చెబుతున్నారు
సదరు వ్యక్తి ప్రభుత్వ అనుమతి పొందిన కాంట్రాక్టర్ కాదు… పంచాయతీలో విధులు నిర్వహించే సాధారణ పారిశుధ్య కార్మికుడు… అయినా సరే ఆ వ్యక్తి ఖాతాలో గ్రామపంచాయతీకి సంబంధించిన వర్క్ బిల్లులు జమ కావడం ఏమిటిఅలా జామ చేసిన డబ్బులు ఎవరికి చెందుతోంది.ఎక్కడికి వెళ్తుంది అధికారులే తేల్చి చెప్పాలి అంటూ గ్రామస్తులు గట్టిగాఅడుగుతున్నారుఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించాలని, చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయా… లేదా అనే అంశంపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారుఅవసరమైతే సంబంధిత రికార్డులను బహిర్గతం చేసి పారదర్శకత పాటించాలని ప్రజలు డిమాండ్,చేస్తున్నారుమేనకూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న గూడుపుఠాణి గురించి ప్రతిరోజు ప్రజల ముందుకి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.