Sunday, 26 July 2026
  • Home  
  • కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా మంత్రి నారా లోకేష్ గారు!*
- ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా మంత్రి నారా లోకేష్ గారు!*

పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూపిన ఆప్యాయత, నాయకత్వ పటిమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. 🔹 ఇటీవల గోదావరిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ గార్ల కుటుంబాలను పరామర్శించిన మంత్రి గారు. 🔹 బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 🔹 టీడీపీ తరఫున ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం పంపిణీ. 🔹 “జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం… ఏ కష్టమొచ్చినా నేను అన్ని విధాలా అండగా ఉంటాను” అని బాధితులకు కొండంత ధైర్యం చెప్పిన లోకేష్ గారు. *కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న నాయకుడు మన లోకేష్ గారు

పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూపిన ఆప్యాయత, నాయకత్వ పటిమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది.

🔹 ఇటీవల గోదావరిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ గార్ల కుటుంబాలను పరామర్శించిన మంత్రి గారు.
🔹 బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
🔹 టీడీపీ తరఫున ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం పంపిణీ.
🔹 “జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం… ఏ కష్టమొచ్చినా నేను అన్ని విధాలా అండగా ఉంటాను” అని బాధితులకు కొండంత ధైర్యం చెప్పిన లోకేష్ గారు.

*కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న నాయకుడు మన లోకేష్ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.