రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో చేపట్టిన రెండేళ్ల సమకం అభివృద్ది సంక్షేమం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, మంగళవారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి అనం రామనారాయణ రెడ్డి అదేశాలు మేరకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని జెండా దిబ్బ గ్రామంలో కార్యక్రమానికి ముండడుగు వేశారు. వారు మాట్టాడుతు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అభిప్పద్ది సంక్షేమానికి పెద్ద పీట వేసాం అని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభిపృద్ది కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతి ఒక్యరికి అందే ల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్దిని ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు . ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పని చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజలు, అభిమానులు, పాల్గో న్నారు.



