Monday, 27 July 2026
  • Home  
  • ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభానికి బీజేపీ యువ మోర్చా హర్షం
- ఖమ్మం

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభానికి బీజేపీ యువ మోర్చా హర్షం

ఖమ్మం, జూలై (, పున్నమి న్యూస్ ) ఆగస్టు 1 నుంచి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి రానున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఖమ్మం జిల్లా శాఖ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శాసనల సాయిరామ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ హైవేతో ఖమ్మం ప్రాంత అభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీ. కొండా శ్యాం, వాళ్లాల రమేష్, కొమ్మ మధు తదితర బీజేపీ యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం, జూలై
(, పున్నమి న్యూస్ )

ఆగస్టు 1 నుంచి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి రానున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఖమ్మం జిల్లా శాఖ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శాసనల సాయిరామ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ హైవేతో ఖమ్మం ప్రాంత అభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీ. కొండా శ్యాం, వాళ్లాల రమేష్, కొమ్మ మధు తదితర బీజేపీ యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.