నందలూరు మండలం, కడప జిల్లా
శ్రీ సోమనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా
రాజంపేట ఏఎంసీ డైరెక్టర్ *శ్రీ గండికోట హరిబాబు* గారు
*పున్నమి రిపోర్టర్* ద్వారా భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వామి వారి కళ్యాణం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు,
ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
ఈ కళ్యాణానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై
స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.
*ఇట్లు,*
*గండికోట హరిబాబు*
*డైరెక్టర్, రాజంపేట ఏఎంసీ*
*పున్నమి రిపోర్టర్, నందలూరు*


