అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన పున్నమి రిపోర్టర్ షేక్ వాలీద్ మండలంలో 100 మంది రిపోర్టర్లను చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన స్థానికంగా మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, యువతను జర్నలిజం వైపు ప్రోత్సహించడం, ప్రతి గ్రామానికి పున్నమి ప్రతినిధిని అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

మండలంలో 100 మంది రిపోర్టర్లే లక్ష్యం – పున్నమి రిపోర్టర్ షేక్ వాలీద్ సంకల్పం