పున్నమి తెలుగు దినపత్రిక జిల్లా కోఆర్డినేటర్ పెర్నపాటి విజయ్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి పున్నమి రిపోర్టర్లను చేర్చే లక్ష్యంతో మండల ఇంచార్జ్‌లు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమన్వయంగా పనిచేస్తూ సంస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సమష్టి కృషితో పున్నమి సంస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కోఆర్డినేటర్‌గా ఎదిగి మరింత బాధ్యతతో సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో పున్నమి రిపోర్టర్ లక్ష్యం