Sunday, 26 July 2026
  • Home  
  • ప్రొద్దుటూరు: టిఫిన్ సెంటర్ యజమానిపై కేసు నమోదు
- కడప

ప్రొద్దుటూరు: టిఫిన్ సెంటర్ యజమానిపై కేసు నమోదు

బల్లి పడిన ఆహారాన్ని విక్రయించిన స్థానిక ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్ యజమాని సత్యనారాయణరెడ్డి, వంట మాస్టర్ ఇమ్రాన్పై కేసు నమోదు చేసినట్లు 1-టౌన్ SI శ్రీనివాసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. షేక్ సోహెల్ అనే వ్యక్తి టిఫిన్ సెంటర్ నుంచి పూరw, చట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. కొంత తిన్న తర్వాత చచ్చిన బల్లి కనిపించిందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది, ఫిర్యాదు ఇచ్చారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.