Sunday, 26 July 2026
  • Home  
  • బీజేపీ ఆధ్వర్యంలోసర్ హెల్ప్డె స్క్ సేవలు
- ఖమ్మం

బీజేపీ ఆధ్వర్యంలోసర్ హెల్ప్డె స్క్ సేవలు

ఖమ్మం, జూలై భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల మేరకు రాష్ట్ర నాయకులు శ్రీ తాండ్ర వినోద్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్ డెస్క్ సహాయక కేంద్రం కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. 57వ డివిజన్‌లోని వికలాంగుల కాలనీలో ఉన్న 114వ పోలింగ్ బూత్ వద్ద రుద్రగాని మాధవరావు ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సహాయం, ఓటరు జాబితా సంబంధిత వివరాలు, దరఖాస్తులపై మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో BLOలు, బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు దనియాకుల వెంకటనారాయణ, మహేందర్ సింగ్, వేల్పుల సుధాకర్, రామారావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని నాయకులు కోరారు.

ఖమ్మం, జూలై

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల మేరకు రాష్ట్ర నాయకులు శ్రీ తాండ్ర వినోద్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్ డెస్క్ సహాయక కేంద్రం కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. 57వ డివిజన్‌లోని వికలాంగుల కాలనీలో ఉన్న 114వ పోలింగ్ బూత్ వద్ద రుద్రగాని మాధవరావు ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సహాయం, ఓటరు జాబితా సంబంధిత వివరాలు, దరఖాస్తులపై మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో BLOలు, బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు దనియాకుల వెంకటనారాయణ, మహేందర్ సింగ్, వేల్పుల సుధాకర్, రామారావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని నాయకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.