రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ నగర్ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర టీ.డి.పి అద్యక్షులు మామిడాల మధు గారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ పిటియం సమావేశాలు చాలా ఉపయోగ పడుతుందని తెలియజేశారు.ప్రధానోపాధ్యాయులు సి వెంకట్రావ్ గారు మాట్లాడుతూ పాఠశాల లో తల్లి తండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ సమావేశానికి నాల్గవ డివిజన్ కార్పొరేటర్ పోలంరెడ్డి ప్రత్యూష గారు, విద్యా కమిటీ వైస్ చైర్మన్ హమీద్ గారు ఉపాధ్యాయులు ధనమ్మ, రాధ,పెంచలమ్మ, సురేష్, శైలజ, ఉమ, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

జాకీర్ హుస్సేన్ నగర్ ఉన్నత పాఠశాల లో ఘనంగా నిర్వహించిన మెగా పి.టి.యం.