Monday, 25 May 2026
  • Home  
  • రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
- యాదాద్రి భువనగిరి

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం ఈరోజు ఎలగందుల అంజయ్య అధ్యక్షతన భువనగిరిలో జరిగినది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి పద్మ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను విరనాడాలని స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన ప్రతిపాదన ప్రకారంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయటంలో జరుగుతున్న జాబితాన్ని నిరాశ ని శుక్రుహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రైతులు నిరాశ చెందకుండా ఆత్మ సైన్యంతో ఉండాలని రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా కంటి తుడుపు చర్యగా పెంచిన ధరల పత్రాలను కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఈ సందర్భంగా భువనగిరిలో గంజి చౌరస్తా వద్ద దగ్ధం చేశారు ఈ సమావేశానికి ఎలగందుల అంజయ్య అధ్యక్షతన వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి రైతు సంఘం నిర్మాణ పతిష్టం చేయాలని గ్రామ శాఖల సభ్యత్వాలు చేర్పించి గ్రామ కమిటీలు మండల కమిటీలు వేయాలని స్థానిక సంస్థలపై ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు రైస్ సంఘం జిల్లా కార్యదర్శి కొల్లు రాజయ్య గారు గత సమావేశం నుండి నిర్వహించిన కార్యక్రమాల నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జక్క దయాకర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల కొమురయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు పేరు అయినా బంగారు ఆంజనేయులు అంబటి అంజయ్య పకీర నాయక్ మొగుళ్ల తిరుపతిరెడ్డి బి సుదర్శన్ రెడ్డి సంఘం గణేశా ఊట్కూర్ కృష్ణ సిద్ధిరాములు శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.