Sunday, 26 July 2026
  • Home  
  • ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు మధ్య ఆత్మీయ సమావేశం, పేటీఎం 4.0 సమావేశం,
- గూడూరు

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు మధ్య ఆత్మీయ సమావేశం, పేటీఎం 4.0 సమావేశం,

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 24 చిట్టమూరు మండలం, కోగిలి ఎంపీపీ స్కూల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పిటిఎం 4.0 కార్యక్రమాన్ని ఆత్మీయ వాతావరణం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే వేదికపై సమావేశమై విద్యార్థుల విద్య ప్రగతి, హాజరు,క్రమశిక్షణ,అభ్యాస నైపుణ్యాలు, సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. పిల్లల చదువులో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థుల పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడడంతో పాటు ఇంటివద్ద చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ చదువు లక్ష్యాలు, సందేహాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పంచుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను వెల్లడించగా ఉపాధ్యాయులు వాటిపై సమగ్రంగా స్పందించారు. పాఠశాల- తల్లిదండ్రుల సమన్వయంతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేకాకుండా టీడీపీ సీనియర్ నాయకులు చిట్టమూరు మండలం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ మాట్లాడుతూ, పిల్లలకు తల్లిదండ్రులు ఇంటికాడ సక్కగా చదివించి సక్కగా రెడీ చేయించి స్కూల్ కి పంపాలి. అదేవిధంగా స్కూల్లో చెప్పిన హోమ్ర్ వర్క్ ఇంటిదగ్గర తెలియని విషయాలు తెలియజేసి సక్కగా నేర్పించేటట్లు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పిల్లలు చక్కగా చదువుకుంటే గౌరవం అనేది వస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులకి స్కూల్ తరఫున ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అది మా దృష్టికి తీసుకొస్తే సమస్యలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. స్కూల్ పిల్లలకు 150 మందికి పైగా భోజనాలు అరేంజ్మెంట్ కూడా చేశారు. చిట్టమూరు మండలం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు రషీద్ భాయ్ అంతేకాకుండా స్కూల్ పిల్లలతో కలిసి సంతోషంగా భోజనం చేశారు. స్వీట్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి అరేంజ్మెంట్ చేశారు. కోగిలి ఎంపీపీ స్కూల్ సమావేశం సంతోష వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రసాద్ యాదవ్, ఉపాధ్యాయులు పేరయ్య, స్కూల్ చైర్మన్ పట్టాన్ షబ్బీర్, టిడిపి సీనియర్ నాయకులు చిట్టమూరు మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్, మరియు మాజీ టిడిపి ఎంపీటీసీ ముజ్మీర్, టిడిపి నాయకుడు మొగల రాజా, బూత్ కన్వీనర్ కమతం చెంగయ్య, పనభాగ వెంకటయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 24 చిట్టమూరు మండలం,

కోగిలి ఎంపీపీ స్కూల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పిటిఎం 4.0 కార్యక్రమాన్ని ఆత్మీయ వాతావరణం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే వేదికపై సమావేశమై విద్యార్థుల విద్య ప్రగతి, హాజరు,క్రమశిక్షణ,అభ్యాస నైపుణ్యాలు, సమగ్ర అభివృద్ధిపై చర్చించారు.
పిల్లల చదువులో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఉపాధ్యాయులు వివరించారు.
విద్యార్థుల పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడడంతో పాటు ఇంటివద్ద చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
విద్యార్థులు కూడా తమ చదువు లక్ష్యాలు, సందేహాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పంచుకున్నారు.
తల్లిదండ్రులు పిల్లల చదువుకు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను వెల్లడించగా ఉపాధ్యాయులు వాటిపై సమగ్రంగా స్పందించారు.
పాఠశాల- తల్లిదండ్రుల సమన్వయంతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
అంతేకాకుండా టీడీపీ సీనియర్ నాయకులు చిట్టమూరు మండలం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ మాట్లాడుతూ, పిల్లలకు తల్లిదండ్రులు ఇంటికాడ సక్కగా చదివించి సక్కగా రెడీ చేయించి స్కూల్ కి పంపాలి. అదేవిధంగా స్కూల్లో చెప్పిన హోమ్ర్ వర్క్ ఇంటిదగ్గర తెలియని విషయాలు తెలియజేసి సక్కగా నేర్పించేటట్లు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పిల్లలు చక్కగా చదువుకుంటే గౌరవం అనేది వస్తుందని చెప్పారు.
ఉపాధ్యాయులకి స్కూల్ తరఫున ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అది మా దృష్టికి తీసుకొస్తే సమస్యలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
స్కూల్ పిల్లలకు 150 మందికి పైగా భోజనాలు అరేంజ్మెంట్ కూడా చేశారు. చిట్టమూరు మండలం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు రషీద్ భాయ్ అంతేకాకుండా స్కూల్ పిల్లలతో కలిసి సంతోషంగా భోజనం చేశారు.
స్వీట్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి అరేంజ్మెంట్ చేశారు.
కోగిలి ఎంపీపీ స్కూల్ సమావేశం సంతోష వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రసాద్ యాదవ్, ఉపాధ్యాయులు పేరయ్య, స్కూల్ చైర్మన్ పట్టాన్ షబ్బీర్, టిడిపి సీనియర్ నాయకులు చిట్టమూరు మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్, మరియు మాజీ టిడిపి ఎంపీటీసీ ముజ్మీర్, టిడిపి నాయకుడు మొగల రాజా, బూత్ కన్వీనర్ కమతం చెంగయ్య, పనభాగ వెంకటయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.