Friday, 24 July 2026
  • Home  
  • తెలంగాణలో కిడ్నీ మరణాలు ఆందోళనకరం | వడ్డేపల్లి మల్లేషము
- హైదరాబాద్

తెలంగాణలో కిడ్నీ మరణాలు ఆందోళనకరం | వడ్డేపల్లి మల్లేషము

తెలంగాణలో కిడ్నీ వైఫల్యంతో మరణాల సంఖ్య దేశంలోనే అత్యధికంగా నమోదవుతున్నట్లు తాజా వైద్య పరిశోధనలు వెల్లడించాయి. మధుమేహం, అధిక రక్తపోటును సకాలంలో నియంత్రించకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఉద్దానం అనుభవాలను ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక కిడ్నీ వైద్యశాలలు, ఉచిత రక్త–మూత్ర పరీక్షలు, డయాలసిస్, అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. జీవనశైలిలో మార్పులు, ముందస్తు పరీక్షలు, సమర్థ వైద్య సేవలతో కిడ్నీ వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.