Friday, 24 July 2026
  • Home  
  • కూటమి మార్పు… ఇదీ అసలైన సుపరిపాలన
- తిరుపతి

కూటమి మార్పు… ఇదీ అసలైన సుపరిపాలన

1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు చదువుకుంటున్న ప్రతీ బిడ్డకు *తల్లికి వందనం* సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనలో కొత్త చరిత్ర సృష్టించింది. * ❌ *సభలు, సమవేశాల ఆర్భాటాలు లేవు:* రూ. కోట్లు తగలేసి బాజాభజంత్రీల నడుమ హంగామాలు చేయలేదు. * ❌ *డ్వాక్రా మహిళల ఇబ్బందులు లేవు:* ఎండలో గంటల తరబడి మహిళలను బస్సుల్లో తరలించి సభలకు కుక్కే ప్రసక్తే లేదు. * ❌ *ఆర్టీసీ బస్సుల నిలిపివేత లేదు:* ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా, ఒక్క బస్సును కూడా మళ్లించలేదు. * ❌ *బిర్యానీలు, మందు పంపిణీలు లేవు:* జనాలు వచ్చినట్లు చూపించుకోవడానికో రాత్రికి రాత్రి బిర్యానీ, దారితీసే నిషా కల్చర్‌కు తావులేదు. * ❌ *తెరలు, చెట్ల నరికివేతలు లేవు:* సీఎం వస్తున్నారని రోడ్లకు ఇరువైపులా శతాబ్దాల నాటి చెట్లను తెగనరకలేదు… పచ్చని ఊళ్లకు “పట్టపగలే తెరలు” కప్పలేదు. * ❌ *కిలోమీటర్ల కొద్దీ కాన్వాయ్‌లు లేవు:* ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తూ వందల కార్ల హంగామా అస్సలే లేదు. *జస్ట్ ఒక ‘SMS’… అదీ కూటమి మార్కింగ్ స్టైల్!* “Your Account XX1234 has been credited with ₹15,000…” ప్రజాధనాన్ని ఆర్భాటాలకు తగలేయకుండా, బటన్ నొక్కడానికి కోట్లు ఖర్చు చేయకుండా, సైలెంట్‌గా ప్రతీ బిడ్డ చదువు కోసం తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు పంపడమే కూటమి మార్కు పాలన! ప్రజాధనాన్ని ఎలా కాపాడాలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంక్షేమాన్ని ఎలా అందించాలో చూపించిన బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. ఇంతకంటే ఏం కావాలి?

1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు చదువుకుంటున్న ప్రతీ బిడ్డకు *తల్లికి వందనం* సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనలో కొత్త చరిత్ర సృష్టించింది.

* ❌ *సభలు, సమవేశాల ఆర్భాటాలు లేవు:* రూ. కోట్లు తగలేసి బాజాభజంత్రీల నడుమ హంగామాలు చేయలేదు.
* ❌ *డ్వాక్రా మహిళల ఇబ్బందులు లేవు:* ఎండలో గంటల తరబడి మహిళలను బస్సుల్లో తరలించి సభలకు కుక్కే ప్రసక్తే లేదు.
* ❌ *ఆర్టీసీ బస్సుల నిలిపివేత లేదు:* ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా, ఒక్క బస్సును కూడా మళ్లించలేదు.
* ❌ *బిర్యానీలు, మందు పంపిణీలు లేవు:* జనాలు వచ్చినట్లు చూపించుకోవడానికో రాత్రికి రాత్రి బిర్యానీ, దారితీసే నిషా కల్చర్‌కు తావులేదు.
* ❌ *తెరలు, చెట్ల నరికివేతలు లేవు:* సీఎం వస్తున్నారని రోడ్లకు ఇరువైపులా శతాబ్దాల నాటి చెట్లను తెగనరకలేదు… పచ్చని ఊళ్లకు “పట్టపగలే తెరలు” కప్పలేదు.
* ❌ *కిలోమీటర్ల కొద్దీ కాన్వాయ్‌లు లేవు:* ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తూ వందల కార్ల హంగామా అస్సలే లేదు.

*జస్ట్ ఒక ‘SMS’… అదీ కూటమి మార్కింగ్ స్టైల్!*
“Your Account XX1234 has been credited with ₹15,000…”

ప్రజాధనాన్ని ఆర్భాటాలకు తగలేయకుండా, బటన్ నొక్కడానికి కోట్లు ఖర్చు చేయకుండా, సైలెంట్‌గా ప్రతీ బిడ్డ చదువు కోసం తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు పంపడమే కూటమి మార్కు పాలన!

ప్రజాధనాన్ని ఎలా కాపాడాలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంక్షేమాన్ని ఎలా అందించాలో చూపించిన బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది.
ఇంతకంటే ఏం కావాలి?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.