Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రేపే కౌంటింగ్.. సూళ్లూరుపేట సీఐ వార్నింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపే కౌంటింగ్.. సూళ్లూరుపేట సీఐ వార్నింగ్

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు గవర్నమెంట్ హైస్కూల్ లోని 8వ తరగతి 'బి' గదిలో ప్రారంభం కానుంది.
  • కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.
  • రౌడీషీటర్లు, అల్లరిమూకలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు గవర్నమెంట్ హైస్కూల్ లోని 8వ తరగతి ‘బి’ గదిలో ప్రారంభం కానుంది.

కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. రౌడీషీటర్లు, అల్లరిమూకలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని ర్యాలీలు, బాణసంచా కాల్చడం, రెచ్చగొట్టే SM పోస్టులపై నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
| PUNNAMI NEWS | Reporter: Kishore

Leave a comment

Your email address will not be published. Required fields are marked *