✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
రావులపాలెం మండలం వెదురేస్వరం వాస్తవ్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవీ ఉపాసకులు, గ్రామ పురోహితులు శ్రీ శ్రీ శ్రీ గోదావరి వెంకట నాగబాబు గారు అర్ధరాత్రి 00:45 గంటలకు స్వర్గస్తులైనారు వారి ఆత్మకు శాంతి కలగాలని శాశ్వత స్వర్గలోక నివాసం కలగాలని గ్రామస్తులు నివాళులర్పించారు వెదురేస్వరం గ్రామం లో విషాద వాతావరణం నెలకొంది
END


