తిరుపతి జిల్లా ఎస్పీ, రేణిగుంట డీఎస్పీ ఆదేశాల మేరకు నాగవరం జెడ్పీ హైస్కూల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, చట్టపరమైన హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ డి. శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని 112, 181, 1930 హెల్ప్లైన్ల వినియోగంపై వివరించారు. వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాలు, విద్యార్థులతో కలిపి 200 మందికి పైగా హాజరయ్యారు.

- అన్నమయ్య
మహిళల భద్రతపై చిట్వేల్లో అవగాహన సదస్సు