Friday, 10 July 2026
  • Home  
  • సంగం శివాజీ సెంటర్ తూర్పు వీధిలో వైభవంగా పాండురంగ స్వామి అగ్నిగుండ మహోత్సవం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం శివాజీ సెంటర్ తూర్పు వీధిలో వైభవంగా పాండురంగ స్వామి అగ్నిగుండ మహోత్సవం

సంగం.. గురువు సీతారామయ్య ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అగ్నిగుండ మహోత్సవం గురువుల ఆధ్యాత్మిక గానాలతో భక్తులను అలరించిన పండరి భజన ‘రంగా రంగా పాండురంగ’ నామస్మరణతో మార్మోగిన శివాజీ సెంటర్ తూర్పు వీధి భక్తి పారవశ్యంలో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్న భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. అగ్నిగుండ మహోత్సవాన్ని తిలకించిన ప్రజలు

సంగం..

గురువు సీతారామయ్య ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అగ్నిగుండ మహోత్సవం
గురువుల ఆధ్యాత్మిక గానాలతో భక్తులను అలరించిన పండరి భజన
‘రంగా రంగా పాండురంగ’ నామస్మరణతో మార్మోగిన శివాజీ సెంటర్ తూర్పు వీధి
భక్తి పారవశ్యంలో అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకున్న భక్తులు
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. అగ్నిగుండ మహోత్సవాన్ని తిలకించిన ప్రజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.