జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ విశ్వ సాహితీ కళావేదిక ఆదివారం పినాకిని శతసాహితీ వాహిని పేర నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనం, పుస్తక ఆవిష్కరణల కార్యక్రమంలో ముఖ్య అతిథి
డాక్టర్ గజల్ శ్రీనివాస్ తో పాటు విశిష్ట అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణను ఈ సాయంత్రం వారి
నివాసంలో ఘనంగా సన్మానించారు.
విశ్వ సాహితి కళావేదిక, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు వన్నం బ్రహ్మయ్య, మహిళా అధ్యక్షురాలు శానంపూడి మహేశ్వరి, ఉపాధ్యక్షులు కె.పి.నరసింహం “అక్షర వసంతం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని శోభ కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు పుస్తక రచయిత వన్నం బ్రహ్మయ్య..
నెల్లూరు జిల్లా నుంచి మరో కొత్త కవి ఆవిర్భావం సంతోషం కలిగింది అని
సన్మాన గ్రహిత డాక్టర్ పెరుగు రామకృష్ణ అభినందనలు తెలియజేశారు..!

డాక్టర్ పెరుగు రామకృష్ణకు విశ్వ సాహితీ వేదిక విశిష్ట సత్కారం
జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ విశ్వ సాహితీ కళావేదిక ఆదివారం పినాకిని శతసాహితీ వాహిని పేర నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనం, పుస్తక ఆవిష్కరణల కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ తో పాటు విశిష్ట అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణను ఈ సాయంత్రం వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. విశ్వ సాహితి కళావేదిక, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు వన్నం బ్రహ్మయ్య, మహిళా అధ్యక్షురాలు శానంపూడి మహేశ్వరి, ఉపాధ్యక్షులు కె.పి.నరసింహం “అక్షర వసంతం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని శోభ కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు పుస్తక రచయిత వన్నం బ్రహ్మయ్య.. నెల్లూరు జిల్లా నుంచి మరో కొత్త కవి ఆవిర్భావం సంతోషం కలిగింది అని సన్మాన గ్రహిత డాక్టర్ పెరుగు రామకృష్ణ అభినందనలు తెలియజేశారు..!

