Thursday, 9 July 2026
  • Home  
  • గోదావరికి ఎట్టకేలకు వరద..!
- తూర్పు గోదావరి

గోదావరికి ఎట్టకేలకు వరద..!

ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం. దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.

ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం.
దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది.
ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.