Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గోదావరికి ఎట్టకేలకు వరద..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం.
  • దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
  • గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది.

ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం.
దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది.
ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *