Thursday, 9 July 2026
  • Home  
  • అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం – కల్లూరు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం – కల్లూరు

*”అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం – కాకాణి”* *SPSR నెల్లూరు జిల్లా* *తేదీ 07.07.2026* *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం, నరుకూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు* – *జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగితే, కూటమి పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందన్న కాకాణి* – *కూటమిపాలనలో అభివృద్ధి శూన్యం, ప్రచారం ఘనం అన్నట్టుగా తయారైందని విమర్శించిన కాకాణి* – *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించామని, కూటమి పాలనలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్న కాకాణి* – *”సర్” ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి, తెలుగుదేశం పార్టీ కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని దిశా నిర్దేశం చేసిన కాకాణి* – *ఇటీవల వివాహం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పవన్ సోదరి నందిని, శ్రీకాంత్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి* – *కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్* – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశాం – జగనన్న ముఖ్యమంత్రిగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చాం – జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసి, ప్రజలకు అందజేశాం – జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రి గా గ్రామాలలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు ,త్రాగునీటి వసతి తోపాటు,రైతులకు సజావుగా, సాఫీగా సాగునీరు అందించాం – కూటమిపాలనలో ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చినవి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకుంటూ తీరని ద్రోహానికి పాల్పడుతున్నారు – కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ఇళ్లు కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు – పెన్షన్లు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ, గడిచిన 25 నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం విడ్డూరం! – చంద్రబాబు నాయుడు అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ మంజూరు చేయడంతో పాటు 50 సంవత్సరాలు దాటిన బీసీలకు, ఎస్సీలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేసి, మాట నిలబెట్టుకోవాలి – చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చి, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు – గ్రామాలలో ఎక్కడ చూసినా దోపిడీ తప్ప, అభివృద్ధి ఊసే లేదు – ఇరిగేషన్ పేరిట పనులు చేయకుండానే దొంగ బిల్లులు డ్రా చేసుకొని, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు – రైతులను అడ్డుపెట్టుకొని దోచుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని రైతులు ఇప్పటికే బాహాటంగా మాట్లాడుతున్నారు – ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, వెంటనే మమ్మల్ని సంప్రదించాలి – చంద్రబాబు ప్రజల్లో పరపతి కోల్పోయి ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు – తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు చేర్పించుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి – బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ సమిష్టిగా, సమర్థవంతంగా, అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఎదుర్కోవాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను కాపాడుకోవడంతోపాటు తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను చేర్పించే ప్రయత్నాన్ని నిరోధించాలి – తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది – ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆగడాలను ఎదిరించి తీరుతాం తప్ప, ఉపేక్షించే ప్రసక్తే లేదు – జిల్లాలో ఎక్కడైనా బూత్ లెవెల్ అధికారులు, నియమ నిబంధనలకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, వెంటనే మా దృష్టికి తీసుకురావాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఓటు కాపాడుకోవడంతోపాటు, తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరనివ్వకుండా ఖచ్చితంగా పోరాడి నిలువరిస్తాం

*”అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం – కాకాణి”*

*SPSR నెల్లూరు జిల్లా*
*తేదీ 07.07.2026*

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం, నరుకూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు*

– *జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగితే, కూటమి పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందన్న కాకాణి*

– *కూటమిపాలనలో అభివృద్ధి శూన్యం, ప్రచారం ఘనం అన్నట్టుగా తయారైందని విమర్శించిన కాకాణి*

– *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించామని, కూటమి పాలనలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్న కాకాణి*

– *”సర్” ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి, తెలుగుదేశం పార్టీ కుట్రలను దీటుగా ఎదుర్కోవాలని దిశా నిర్దేశం చేసిన కాకాణి*

– *ఇటీవల వివాహం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పవన్ సోదరి నందిని, శ్రీకాంత్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి*

– *కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్*

– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశాం

– జగనన్న ముఖ్యమంత్రిగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చాం

– జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసి, ప్రజలకు అందజేశాం

– జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రి గా గ్రామాలలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు ,త్రాగునీటి వసతి తోపాటు,రైతులకు సజావుగా, సాఫీగా సాగునీరు అందించాం

– కూటమిపాలనలో ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చినవి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకుంటూ తీరని ద్రోహానికి పాల్పడుతున్నారు

– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ఇళ్లు కూడా మంజూరు చేసిన పాపాన పోలేదు

– పెన్షన్లు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ, గడిచిన 25 నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడం విడ్డూరం!

– చంద్రబాబు నాయుడు అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ మంజూరు చేయడంతో పాటు 50 సంవత్సరాలు దాటిన బీసీలకు, ఎస్సీలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేసి, మాట నిలబెట్టుకోవాలి

– చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చి, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు

– గ్రామాలలో ఎక్కడ చూసినా దోపిడీ తప్ప, అభివృద్ధి ఊసే లేదు

– ఇరిగేషన్ పేరిట పనులు చేయకుండానే దొంగ బిల్లులు డ్రా చేసుకొని, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు

– రైతులను అడ్డుపెట్టుకొని దోచుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని రైతులు ఇప్పటికే బాహాటంగా మాట్లాడుతున్నారు

– ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, వెంటనే మమ్మల్ని సంప్రదించాలి

– చంద్రబాబు ప్రజల్లో పరపతి కోల్పోయి ఎన్నికల్లో దొడ్డిదారిన గెలవడానికి అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు

– తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు చేర్పించుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి

– బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ సమిష్టిగా, సమర్థవంతంగా, అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఎదుర్కోవాలి

– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను కాపాడుకోవడంతోపాటు తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను చేర్పించే ప్రయత్నాన్ని నిరోధించాలి

– తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది

– ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆగడాలను ఎదిరించి తీరుతాం తప్ప, ఉపేక్షించే ప్రసక్తే లేదు

– జిల్లాలో ఎక్కడైనా బూత్ లెవెల్ అధికారులు, నియమ నిబంధనలకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, వెంటనే మా దృష్టికి తీసుకురావాలి

– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఓటు కాపాడుకోవడంతోపాటు, తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరనివ్వకుండా ఖచ్చితంగా పోరాడి నిలువరిస్తాం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.