రేపు అనగా 08/07/2026 బుధవారం నాడు ఉదయం 9:30 గంటలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ.డా! Ys. రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి సందర్బంగా కందుకూరు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి,గౌ! శ్రీ బుర్రా. మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలో బస్టాండ్ సెంటర్ వద్దగల గౌరవనీయులు డా! ys. రాజశేఖరరెడ్డి గారి విగ్రహం దగ్గర జయంతి వేడుకలు సందర్బంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుంది.కావున మండలంలోని అన్నీ గ్రామాల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

రేపు మాజీముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ.డా! Ys. రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి వేడుకలు