Thursday, 9 July 2026
  • Home  
  • మనుబోలు ఎస్సీ హాస్టళ్లలో ఏఎస్‌డబ్ల్యూ సుధామణి ఆకస్మిక తనిఖీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ఎస్సీ హాస్టళ్లలో ఏఎస్‌డబ్ల్యూ సుధామణి ఆకస్మిక తనిఖీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లను ఏఎస్‌డబ్ల్యూ సుధామణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా సంఖ్యలు, కేవైసీ నవీకరణలు, ఇతర నమోదు వివరాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు అందించారు.అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె సూచించారు. తనిఖీ సమయంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొని హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల వివరాలను ఏఎస్‌డబ్ల్యూ సుధామణికి వివరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 7 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లను ఏఎస్‌డబ్ల్యూ సుధామణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా సంఖ్యలు, కేవైసీ నవీకరణలు, ఇతర నమోదు వివరాలను తనిఖీ చేసి అవసరమైన సూచనలు అందించారు.అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె సూచించారు. తనిఖీ సమయంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొని హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల వివరాలను ఏఎస్‌డబ్ల్యూ సుధామణికి వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.