Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కొత్తపల్లి వద్ద ఆక్సిడెంట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్తపల్లి వద్ద ఆక్సిడెంట్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి (జూలై 07) వేముల మండలం వి.
  • కొత్తపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఈ…

పున్నమి ప్రతినిధి (జూలై 07)
వేముల మండలం వి. కొత్తపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *