Thursday, 9 July 2026
  • Home  
  • టీడీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించిన రాజకీయ నేతలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించిన రాజకీయ నేతలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 6 (పున్నమి ప్రతినిధి) టీడీపీ సీనియర్ నాయకుడు దండు చంద్రశేఖర్‌రెడ్డిని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి, టీడీపీ నాయకులు మానుగుంట సుధాకర్, జితేందర్ గౌడ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కిషోర్ నాయుడు, కమలాకర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పరస్పర ఆత్మీయతను చాటుతూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 6 (పున్నమి ప్రతినిధి)
టీడీపీ సీనియర్ నాయకుడు దండు చంద్రశేఖర్‌రెడ్డిని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి, టీడీపీ నాయకులు మానుగుంట సుధాకర్, జితేందర్ గౌడ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కిషోర్ నాయుడు, కమలాకర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పరస్పర ఆత్మీయతను చాటుతూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.