Thursday, 9 July 2026
  • Home  
  • అనారోగ్యంతో ఉన్న దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో ఉన్న దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 5 పున్నమి ప్రతినిధి. మనుబోలు మండలంలోఅనారోగ్యంతో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత దండు చంద్రశేఖర్ రెడ్డిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 5 పున్నమి ప్రతినిధి.
మనుబోలు మండలంలోఅనారోగ్యంతో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత దండు చంద్రశేఖర్ రెడ్డిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దండు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.