Friday, 11 September 2026
  • Home  
  • నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం
- అన్నమయ్య

నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం

తేదీ: 11-09-2026 *స్థలం: నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా *నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం! నాగిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి *సుమారు 4 గంటల సమయంలో* ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని *జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్* లో *కరెంట్ షార్ట్ సర్క్యూట్* కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న *ఎలక్ట్రికల్ వస్తువులు మరియు ఫ్యాన్సీ వస్తువులు పూర్తిగా కాలిపోయి* బూడిదయ్యాయి. మంటల ధాటికి షాపులోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే *ఫైర్ ఇంజన్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి* సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక ప్రజల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. *అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.*

తేదీ: 11-09-2026
*స్థలం: నాగిరెడ్డిపల్లి పంచాయతీ, నందలూరు మండలం, కడప జిల్లా
*నాగిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం – జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం!
నాగిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి *సుమారు 4 గంటల సమయంలో* ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
గ్రామంలోని *జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్* లో *కరెంట్ షార్ట్ సర్క్యూట్* కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న *ఎలక్ట్రికల్ వస్తువులు మరియు ఫ్యాన్సీ వస్తువులు పూర్తిగా కాలిపోయి* బూడిదయ్యాయి. మంటల ధాటికి షాపులోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే *ఫైర్ ఇంజన్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి* సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక ప్రజల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
*అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.