Sunday, 26 July 2026
  • Home  
  • చేజర్ల మండలంలో నూతన దేవాలయాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి ఆనం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల మండలంలో నూతన దేవాలయాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి ఆనం

ఆదివారంనాడు మంత్రి ఆనం చేజర్ల మండలంలోని పెరుమాళ్ళపాడు గ్రామంలో రూ .1.5 కోట్లతో నిర్మించనున్న శ్రీ నాగేశ్వరస్వామి దేవాలయం మరియు చేజర్ల ,చిత్తలూరు గ్రామంలో రూ .2 కోట్లతో నిర్మించనున్న శ్రీ చెన్నకేశవస్వామి నూతన దేవాలయాలకు విచ్చేసి ఘనవిజయంగా శంకుస్థాపనప కార్యాన్ని పూర్తి చేసారు . తదుపరి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.