Sunday, 6 September 2026
  • Home  
  • నందలూరులో పలువురు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.
- అన్నమయ్య

నందలూరులో పలువురు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.

నందలూరులో పలువురు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో ఘనంగా సత్కరించారు. పట్టుశాలువా, మెడల్, జ్ఞాపికతో పాటు అవార్డు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.

నందలూరులో పలువురు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.

కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో ఘనంగా సత్కరించారు. పట్టుశాలువా, మెడల్, జ్ఞాపికతో పాటు అవార్డు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.