తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ టీన్మార్ మల్లన్న నేతృత్వంలో జూలై 5న భువనగిరిలో “రాజ్యాధికార సమరభేరి” భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభలో సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రిపోర్టర్: Donkena Babu | Punnami News
Uploaded Video:

