సైదాపురం మండలం పెరుమాళ్ళపాడులో వితంతువు భూమిని ఆక్రమించి, సవక పైరును దున్నేసిన ముగ్గురు వ్యక్తులు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని బాధితురాలి ఆవేదన.
సైదాపురం: ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమాళ్ళపాడు రెవిన్యూ లో సర్వే నంబర్ 604 -1p2 లో 1.97 సెంట్లు తన భూమి మీద తుమ్మల తలుపూరు సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్న గోవిందు సురేష్ అతని మామ లక్కినేటి రమణయ్య ల కన్ను పడి ఒంటరి మహిళ. వితంతువునని నా భూమిని మలిచేడు కు చెందిన ముది ముక్కు సత్య నారాయణ అనే ట్రాక్టర్ ఓనర్ తో కలిసి సవక పైరును దున్నేశారని ఆ పై భూమిని ఆక్రమించుకున్న ఆ ముగ్గురువ్యక్తుల పై కేసు నమోదు చేసి నా భూమి నీ నాకు అప్పగించి వారునాభూమిలోకేప్రవేశించకుండా వారి పై చర్యలు తీసుకోవాలని. ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది,నెల్లూరు జిల్లా కలెక్టర్ , సైదాపురం తహశీల్దార్, ఎస్ ఐ లు తనకు తన భూమి కి రక్షణ కల్పించ కుంటే పురుగు మందు తో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది.


