Tuesday, 11 August 2026
  • Home  
  • ఘనంగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలను బ్రాహ్మణపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉదయగిరి బూత్ అధ్యక్షుడు యర్రగూటి చెంచురెడ్డి, మండల ఆర్టీఐ ప్రెసిడెంట్ దేవరపు మధుచౌదరి, దక్కనూరు యువత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలను బ్రాహ్మణపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉదయగిరి బూత్ అధ్యక్షుడు యర్రగూటి చెంచురెడ్డి, మండల ఆర్టీఐ ప్రెసిడెంట్ దేవరపు మధుచౌదరి, దక్కనూరు యువత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.