ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో A + రక్తదాత శ్రీ బయ్యా ప్రసాద్ కు సేవా పురస్కారం ను ఘనంగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు శ్రీ N విజయకుమార్ DRO, డాక్టర్ ఖాదర్ వల్లి ఆడిషనల్ DMHO కలిసి అవార్డు గ్రహీతను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న రక్తదాతలను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి పురస్కారాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, సామాజిక సేవకులు, ప్రముఖులు మరియు ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా పురస్కారం ప్రదానం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో A + రక్తదాత శ్రీ బయ్యా ప్రసాద్ కు సేవా పురస్కారం ను ఘనంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు శ్రీ N విజయకుమార్ DRO, డాక్టర్ ఖాదర్ వల్లి ఆడిషనల్ DMHO కలిసి అవార్డు గ్రహీతను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న రక్తదాతలను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి పురస్కారాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, సామాజిక సేవకులు, ప్రముఖులు మరియు ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు.

