తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్‌లో జరిగిన అమోనియా గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతులంతా ఒడిశాకు చెందిన మహిళా కార్మికులేనని అధికారులు తెలిపారు. మొత్తం 77 మంది ప్రభావితమవగా, పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.

- News
తమిళనాడులో అమోనియా గ్యాస్ లీక్.. మృతుల సంఖ్య 7కు చేరింది