*అమరావతికి కేంద్ర వరాలు!*
• అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
• రూ.1,299 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం
• రూ.1,235 కోట్లతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం ఏర్పాటు
• 5.35 ఎకరాల్లో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించనున్న కేంద్రం
• 17 ఎకరాల్లో ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టు అభివృద్ధి
• రాజధాని మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలక అడుగు
• అమరావతి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

*అమరావతి కి కేంద్రం వరాలు*
*అమరావతికి కేంద్ర వరాలు!* • అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం • రూ.1,299 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం • రూ.1,235 కోట్లతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం ఏర్పాటు • 5.35 ఎకరాల్లో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించనున్న కేంద్రం • 17 ఎకరాల్లో ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టు అభివృద్ధి • రాజధాని మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలక అడుగు • అమరావతి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

