Wednesday, 10 June 2026
  • Home  
  • బోరు లేకున్నా బోరు ఉందన్నట్టు… 8 స్తంభాలు, లైన్లతో అక్రమ కరెంటు కనెక్షన్ ఆరోపణలు*
- ఖమ్మం

బోరు లేకున్నా బోరు ఉందన్నట్టు… 8 స్తంభాలు, లైన్లతో అక్రమ కరెంటు కనెక్షన్ ఆరోపణలు*

*బోరు లేకున్నా బోరు ఉందన్నట్టు… 8 స్తంభాలు, లైన్లతో అక్రమ కరెంటు కనెక్షన్ ఆరోపణలు* *విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు ఫీల్డ్ కు వెళ్లకుండానే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు* *నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు* *కాసులకు కక్కుర్తి పడి దొంగ పర్మిషన్లు సృష్టిస్తున్న అధికారులు* *విద్యుత్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఒకరిపై ఒకరు బురద చల్లుకునే కార్యక్రమం* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 10 గుగులోత్ భావుసింగ్ నాయక్ తల్లాడ: అన్నారుగూడెం గ్రామపంచాయతీ గోపాలపేట రెవెన్యూ పరిధిలో డమ్మీ బోర్లను చూపించి అక్రమంగా ఎనిమిది కరెంటు స్తంభాలను పెట్టడం జరిగింది డమ్మీ బోర్లు ఉన్నప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలించి మామూళ్లకు కక్కుర్తి పడి బోర్లు లేకున్నా గాని బోరు ఉన్నట్టు పర్మిషన్ లను జారీ చేసి అక్రమంగా విద్యుత్తు లైనులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది స్తంభాలను తొలగించి దీని గల కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బోరు లేకున్నా గాని బోరు ఉన్నట్టు సృష్టించి అక్రమంగా ఎనిమిది స్తంభాలను పెట్టించి లైన్లు లాక్కున్న అగ్రకులస్తులకే వంతు పాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు తల్లాడ విద్యుత్ శాఖ అధికారి ఏఈ అగ్రకులస్తులకే పని చేస్తాడు అనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి బోరు లేకున్నా గాని డమ్మీ బోర్లను పరిశీలించకుండానే తనకు ఇష్టం వచ్చినట్టుగా అగ్రకులస్తు రైతులకు నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో విద్యుత్ కనెక్షన్లకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఇట్టి విషయమై సదారు రైతు ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదును పట్టించుకోకుండా ఎస్సీ డీఈ లెవెల్ లో కాంప్రమైజ్ చేసుకుంటూ ఫిర్యాదారుడు ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అని అట్టి ఫిర్యాదును కొట్టివేయడం జరిగింది కానీ తల్లాడ విద్యుత్ శాఖ ఏఈ తప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి పై అధికారులను తప్పు ద్రోవ పట్టించడం కోసం బోరు లేకున్నా గాని బోరు ఉన్నట్టు సృష్టించడమే కాకుండా ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ కొత్త బోరు ఎపించటానికి తనే దగ్గరుండి మార్గాలను ఏర్పాటు చేస్తున్నాడు దీనంతటికీ తను ఒక అగ్రకులస్తుడై ఉండి వారి కులస్తులకే వంతు పాడటం అది అవినీతి బుద్ధి అని రైతులు మండిపడుతున్నారు ఇలాంటి అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే వారిని విధులనుండి తొలగించి తల్లాడ మండలంలోని రైతులకు అందరికీ అందుబాటులో ఉండి ఉపయోగపడే అధికారుల ను నియమించి పుణ్యం కట్టుకోవాలని రైతులు కోరుకుంటున్నారు తల్లాడ విద్యుత్ శాఖ అధికారి తను చేసింది తప్పు అని తెలుసుకొని చేసేది ఏమీ లేక రెవెన్యూ శాఖ అధికారులపై జి పి ఓ మరియు ఆర్ ఐ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే నేను విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాను అని మాట మారుస్తూ ఇప్పటివరకు కూడా అక్రమంగా నిర్మించినటువంటి విద్యుత్ స్తంభాల్లో కలెక్షన్ ను తొలగించలేదు తల్లాడ మండలంలో విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ ల హైడ్రామా వల్ల సామాన్య రైతులు బలి అవుతున్నారు మరి ఇలాంటి వక్రబుద్ధి ఉన్నటువంటి అధికారులను జిల్లా అధికారులు స్పెషల్ ఎంక్వయిరీ జరిపి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇట్టి విషయమై తల్లాడ విద్యుత్ శాఖ ఏ ఈ ప్రసాద్ ను వివరణ కోరగా రెవిన్యూ శాఖ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించగా రెండు బోర్లు ఉన్నట్టుగా నిర్ధారించుకున్న తర్వాతే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదారుడు ఇట్టి కనెక్షన్ పై ఫిర్యాదు చేయగా ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించగా అవి డమ్మీ బోర్లు అని తేలడంతో అట్టి విద్యుత్ కనెక్షన్ కు ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేయడం జరిగింది ఇందులో మా తప్పేమీ లేదు రెవిన్యూ శాఖ అధికారులు తప్పుడు రిపోర్టు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే ఈ తప్పు జరిగింది అని విద్యుత్ శాఖ ఏ ఈ వివరణ ఇవ్వడం జరిగింది విద్యుత్ కనెక్షన్ కు సంబంధించి రద్దు చేసిన తర్వాత కూడా అక్రమంగా నిర్మించినటువంటి స్తంభాలను ఇప్పటివరకు తొలగించలేదు ఇటువంటి మోసపూరితమైన అగ్రకుల రైతు పైన రెవిన్యూ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కుల మతాలకు అతీతంగా విధులు నిర్వహించవలసిన అధికారుల కులం పేరుతో విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఇటువంటి అధికారిని విధుల నుండి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ శాఖ ఆర్ఐ ఖాజా అధికారిని వివరణ కోరగా ఫీల్డ్ లెవల్ లో అన్ని వెరిఫికేషన్ నేను ఒక్కడినే చేయలేను కదా నా కిందిస్థాయి ఉద్యోగస్తుడు అయినటువంటి జిపిఓ ఫీల్డ్ లెవెల్ లో వెళ్లి వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని నేను విద్యుత్ కనెక్షన్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని సమాచారం ఇవ్వడం జరిగింది కానీ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి జిపిఓపై ఇప్పటివరకు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు అధికారులను మోసం చేసినటువంటి రైతులపై కూడా చీటింగ్ కేసు అనేది నమోదు చేయలేదు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి మోసపూరితమైన చర్యలు పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది అని రైతులు విన్నవించుకున్నారు సత్తుపల్లి విద్యుత్ శాఖ డి ఈ నీ వివరణ కోరగా డమ్మీ బోర్లు ఉన్నది వాస్తవమే వాటిని గుర్తించి వాటి కలెక్షను రద్దు చేయడం జరిగింది కానీ స్తంభాలను తొలగించలేదు అని సమాచారం ఇవ్వడం జరిగింది *ఫిర్యాదు దారుడి ఆవేదన* అక్రమంగా ఏర్పాటు చేసిన 8 విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలి. తప్పుడు రిపోర్టులు ఇచ్చిన రెవెన్యూ ఆర్ ఐ మరియు జీపీఓ, అనుమతులిచ్చిన విద్యుత్ ఏఈ, మోసం చేసిన రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కుల మతాలకు అతీతంగా విధులు నిర్వహించే అధికారులను తల్లాడ మండలంలో నియమించాలి. విద్యుత్ చట్టం ప్రకారం – సెక్షన్ 135, 138 విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 135 – ప్రకారం రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అమౌంట్‌లో 3 రెట్లు జరిమానా విధించాలి ఐపిసి సెక్షన్లు – క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి సెక్షన్ 420 ఐపిసి చీటింగ్ ప్రభుత్వాన్ని మోసం చేసి లబ్ధి పొందినందుకు వీరిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి ఎన్ ఓ సి రద్దు రెవెన్యూ ఆర్ ఐ ఇచ్చిన ఎన్ ఓ సి తక్షణం రద్దు చెయ్యాలి ఆ రైతు పేరు బ్లాక్ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అనర్హుడిగా గుర్తించాలి అక్రమంగా వేసిన స్తంభాలు, లైన్ల ఖర్చు మొత్తం రైతు నుండే వసూలు చెయ్యాలి ఆ సర్వే నంబర్‌కు, ఆ రైతుకు జీవితకాలం కొత్త కనెక్షన్ ఇవ్వకూడదు చట్టానికి విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలి Uploaded Video:

*బోరు లేకున్నా బోరు ఉందన్నట్టు… 8 స్తంభాలు, లైన్లతో అక్రమ కరెంటు కనెక్షన్ ఆరోపణలు*

*విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు ఫీల్డ్ కు వెళ్లకుండానే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు*

*నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు*

*కాసులకు కక్కుర్తి పడి దొంగ పర్మిషన్లు సృష్టిస్తున్న అధికారులు*

*విద్యుత్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఒకరిపై ఒకరు బురద చల్లుకునే కార్యక్రమం*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 10
గుగులోత్ భావుసింగ్ నాయక్

తల్లాడ:

అన్నారుగూడెం గ్రామపంచాయతీ గోపాలపేట రెవెన్యూ పరిధిలో డమ్మీ బోర్లను చూపించి అక్రమంగా ఎనిమిది కరెంటు స్తంభాలను పెట్టడం జరిగింది డమ్మీ బోర్లు ఉన్నప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలించి మామూళ్లకు కక్కుర్తి పడి బోర్లు లేకున్నా గాని బోరు ఉన్నట్టు పర్మిషన్ లను జారీ చేసి అక్రమంగా విద్యుత్తు లైనులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఎనిమిది స్తంభాలను తొలగించి దీని గల కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

బోరు లేకున్నా గాని బోరు ఉన్నట్టు సృష్టించి అక్రమంగా ఎనిమిది స్తంభాలను పెట్టించి లైన్లు లాక్కున్న అగ్రకులస్తులకే వంతు పాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు

తల్లాడ విద్యుత్ శాఖ అధికారి ఏఈ అగ్రకులస్తులకే పని చేస్తాడు అనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి బోరు లేకున్నా గాని డమ్మీ బోర్లను పరిశీలించకుండానే తనకు ఇష్టం వచ్చినట్టుగా అగ్రకులస్తు రైతులకు నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో విద్యుత్ కనెక్షన్లకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఇట్టి విషయమై సదారు రైతు ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదును పట్టించుకోకుండా ఎస్సీ డీఈ లెవెల్ లో కాంప్రమైజ్ చేసుకుంటూ ఫిర్యాదారుడు ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం అని అట్టి ఫిర్యాదును కొట్టివేయడం జరిగింది కానీ తల్లాడ విద్యుత్ శాఖ ఏఈ తప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి పై అధికారులను తప్పు ద్రోవ పట్టించడం కోసం బోరు లేకున్నా గాని బోరు ఉన్నట్టు సృష్టించడమే కాకుండా ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ కొత్త బోరు ఎపించటానికి తనే దగ్గరుండి మార్గాలను ఏర్పాటు చేస్తున్నాడు దీనంతటికీ తను ఒక అగ్రకులస్తుడై ఉండి వారి కులస్తులకే వంతు పాడటం అది అవినీతి బుద్ధి అని రైతులు మండిపడుతున్నారు

ఇలాంటి అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే వారిని విధులనుండి తొలగించి తల్లాడ మండలంలోని రైతులకు అందరికీ అందుబాటులో ఉండి ఉపయోగపడే అధికారుల ను నియమించి పుణ్యం కట్టుకోవాలని రైతులు కోరుకుంటున్నారు

తల్లాడ విద్యుత్ శాఖ అధికారి తను చేసింది తప్పు అని తెలుసుకొని చేసేది ఏమీ లేక రెవెన్యూ శాఖ అధికారులపై జి పి ఓ మరియు ఆర్ ఐ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే నేను విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాను అని మాట మారుస్తూ ఇప్పటివరకు కూడా అక్రమంగా నిర్మించినటువంటి విద్యుత్ స్తంభాల్లో కలెక్షన్ ను తొలగించలేదు తల్లాడ మండలంలో విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ ల హైడ్రామా వల్ల సామాన్య రైతులు బలి అవుతున్నారు మరి ఇలాంటి వక్రబుద్ధి ఉన్నటువంటి అధికారులను జిల్లా అధికారులు స్పెషల్ ఎంక్వయిరీ జరిపి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

ఇట్టి విషయమై తల్లాడ విద్యుత్ శాఖ ఏ ఈ ప్రసాద్ ను వివరణ కోరగా రెవిన్యూ శాఖ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించగా రెండు బోర్లు ఉన్నట్టుగా నిర్ధారించుకున్న తర్వాతే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదారుడు ఇట్టి కనెక్షన్ పై ఫిర్యాదు చేయగా ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించగా అవి డమ్మీ బోర్లు అని తేలడంతో అట్టి విద్యుత్ కనెక్షన్ కు ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేయడం జరిగింది ఇందులో మా తప్పేమీ లేదు రెవిన్యూ శాఖ అధికారులు తప్పుడు రిపోర్టు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే ఈ తప్పు జరిగింది అని విద్యుత్ శాఖ ఏ ఈ వివరణ ఇవ్వడం జరిగింది విద్యుత్ కనెక్షన్ కు సంబంధించి రద్దు చేసిన తర్వాత కూడా అక్రమంగా నిర్మించినటువంటి స్తంభాలను ఇప్పటివరకు తొలగించలేదు ఇటువంటి మోసపూరితమైన అగ్రకుల రైతు పైన రెవిన్యూ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కుల మతాలకు అతీతంగా విధులు నిర్వహించవలసిన అధికారుల కులం పేరుతో విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఇటువంటి అధికారిని విధుల నుండి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

రెవెన్యూ శాఖ ఆర్ఐ ఖాజా అధికారిని వివరణ కోరగా ఫీల్డ్ లెవల్ లో అన్ని వెరిఫికేషన్ నేను ఒక్కడినే చేయలేను కదా నా కిందిస్థాయి ఉద్యోగస్తుడు అయినటువంటి జిపిఓ ఫీల్డ్ లెవెల్ లో వెళ్లి వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని నేను విద్యుత్ కనెక్షన్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని సమాచారం ఇవ్వడం జరిగింది కానీ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి జిపిఓపై ఇప్పటివరకు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు అధికారులను మోసం చేసినటువంటి రైతులపై కూడా చీటింగ్ కేసు అనేది నమోదు చేయలేదు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి మోసపూరితమైన చర్యలు పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది అని రైతులు విన్నవించుకున్నారు

సత్తుపల్లి విద్యుత్ శాఖ డి ఈ నీ వివరణ కోరగా డమ్మీ బోర్లు ఉన్నది వాస్తవమే వాటిని గుర్తించి వాటి కలెక్షను రద్దు చేయడం జరిగింది కానీ స్తంభాలను తొలగించలేదు అని సమాచారం ఇవ్వడం జరిగింది

*ఫిర్యాదు దారుడి ఆవేదన*

అక్రమంగా ఏర్పాటు చేసిన 8 విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలి.
తప్పుడు రిపోర్టులు ఇచ్చిన రెవెన్యూ ఆర్ ఐ మరియు జీపీఓ, అనుమతులిచ్చిన విద్యుత్ ఏఈ, మోసం చేసిన రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
కుల మతాలకు అతీతంగా విధులు నిర్వహించే అధికారులను తల్లాడ మండలంలో నియమించాలి.

విద్యుత్ చట్టం ప్రకారం – సెక్షన్ 135, 138
విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 135 – ప్రకారం రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

అమౌంట్‌లో 3 రెట్లు జరిమానా విధించాలి

ఐపిసి సెక్షన్లు – క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి
సెక్షన్ 420 ఐపిసి చీటింగ్ ప్రభుత్వాన్ని మోసం చేసి లబ్ధి పొందినందుకు వీరిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి

ఎన్ ఓ సి రద్దు రెవెన్యూ ఆర్ ఐ ఇచ్చిన ఎన్ ఓ సి తక్షణం రద్దు చెయ్యాలి

ఆ రైతు పేరు బ్లాక్ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అనర్హుడిగా గుర్తించాలి

అక్రమంగా వేసిన స్తంభాలు, లైన్ల ఖర్చు మొత్తం రైతు నుండే వసూలు చెయ్యాలి

ఆ సర్వే నంబర్‌కు, ఆ రైతుకు జీవితకాలం కొత్త కనెక్షన్ ఇవ్వకూడదు
చట్టానికి విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలి

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.