Monday, 15 June 2026
  • Home  
  • కడప: మాటలు రావని నటించి.. చోరీలు చేస్తున్న ముఠా.!
- కడప

కడప: మాటలు రావని నటించి.. చోరీలు చేస్తున్న ముఠా.!

చెవుడు, మూగ వాళ్లమంటూ చేతుల్లో పేపర్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ దానం అడుక్కుంటూ చోరీలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ ప్రజలను హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం ఉదయరాజుపాలెంకు చెందిన శివకుమార్ మునియప్పన్ ప్రొద్దుటూరుతో పాటూ ఇతర ప్రాంతాల్లో ఈవిధంగా ఇల్లిల్లు తిరుగుతూ రెక్కీ నిర్వహించి చోరీలు చేశాడన్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.